NLG: SIR ప్రక్రియ ద్వారా పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశమని ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సర్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
'తప్పులు లేని ఓటరు జాబితానే లక్ష్యం'


