MDK: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2026) క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. నోటీసులు పొందిన ఓటర్లు విచారణకు హాజరై వివరాలు సరిచేసుకోవాలన్నారు. నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. అధికారులు ఈ సవరించిన షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు: కలెక్టర్


