హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రీన్‌ఫీల్డ్ ఎక్కడ అనేది 8 వారాల్లో తెలుస్తుంది'

BDK: భద్రాద్రి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్లు కలెక్టర్ అంకిత్ మంగళవారం తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడ నిర్మించాలని డిజైన్ చేయడానికి నిర్ణయించడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఏఏఐ అధికారిక బృందం ప్రకటిస్తుందని వెల్లడించారు.