RR: జిల్లాలోని నందిగామ మండలం మేకగూడ పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్ అంబటి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులకు రుణాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సొసైటీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైస్ చైర్మన్ విఘ్నేష్ రెడ్డి కోరారు.
తెలంగాణ
మేకగూడ పీఏసీఎస్‌లో కీలక సమావేశం!


