SRD: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 10న ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ఐలమ్మ విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్య సాహసాలతో పోరాడారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 10న ఐలమ్మకు నివాళులు: కలెక్టర్


