హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ డప్పుల దండోరా

KNR: స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపుతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు డప్పుల దండోరా నిర్వహించాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ శ్రేణుల రైతు దీక్షతో ఉద్రిక్తత నెలకొంది.