SRPT: ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం గరిడేపల్లి మండలం పొనుగోడులో కామ్రెడ్ అనుమాల లింగయ్య స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వారోత్సవాలు నిర్వహించి అమరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలన్నారు.
తెలంగాణ
'వారోత్సవాలను జయప్రదం చేయండి'


