ELR: ఉంగుటూరు నియోజకవర్గంలోని సాగునీటి కాలువల అభివృద్ధి పనులకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సాగునీటి కాలువల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక


