VKB: గణేష్ ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. నిమజ్జన మార్గాలు, పాయింట్లను గుర్తించి బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై ఎస్పీ ఫోకస్!


