HYD: యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని తెలంగాణ గవర్నర్, ఓయూ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఓయూ 85వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 640 పీహెచ్‌డీ డిగ్రీలు, 71 బంగారు పతకాలను ప్రదానం చేశారు.
తెలంగాణ
'ఉద్యోగాలు వెతకొద్దు.. కల్పించే స్థాయికి ఎదగాలి'


