హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు

VSP: 41వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఓ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం ముగిశాయి. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో DMHO డా. పి. జగదీశ్వరరావు పాల్గొన్నారు. పక్షోత్సవాల్లో 10 వేల మందికి కరపత్రాలు పంపిణీ చేసి, 5 వేల మందికి అవగాహన కల్పించినట్లు డా. వి. మీనాక్షి తెలిపారు.