హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్నారులు, గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా చూడాలి'

KRNL: తుగ్గలిలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అదనపు డీఎంహెచ్‌వో భాస్కర్ సూచించారు. మంగళవారం గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు.