KNR: గంగాధర మండలం న్యాలకొండపల్లి ఆదర్శ పాఠశాలలో ‘అన్న-అక్క మెంటార్షిప్’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 15 రోజులపాటు పాఠశాల విద్యార్థులకు 30 గంటల శిక్షణ ఇచ్చారు. ఏఐ, కోడింగ్, పైథాన్, డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ
అన్న-అక్క మెంటార్షిప్‌కు ముగింపు


