WGL: అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తూ వర్ధన్నపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. ఈ ఘటన మహిళా లోకానికే అవమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
తెలంగాణ
'సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి'


