PPM: తొలి దశలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి, సకాలంలో చికిత్స అందించడమే ఆరోగ్య సర్వేల ప్రధాన లక్ష్యమని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు అన్నారు. మంగళవారం కె.ఆర్.బి.పురం, కొమరాడ పీహెచ్‌సీల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యాధుల సత్వర గుర్తింపే లక్ష్యం'


