హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిబ్బందికి ఎస్పీ కీలక సూచనలు

ELR: పోలీసులు కేవలం చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు రోల్ మోడల్‌గా నిలవాలని ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానమేనని, విధి నిర్వహణలోనే కాక వ్యక్తిగత ప్రయాణాల్లోనూ వెనుక కూర్చునే వారితో సహా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు