KNR: వినాయక చవితి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్‌లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం రీజియన్ల ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ
వినాయక చవితికి ప్రత్యేక బస్సులు


