GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డా. సౌమ్య నూతనంగా ఇంఛార్జ్ డాక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రి సిబ్బందితో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు నిర్వహణ, రోగులకు అందించే వైద్య సేవలు, పరిశుభ్రత, సిబ్బంది బాధ్యతలతో పాటు రోగుల సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై వారు చర్చించారు.
తెలంగాణ
ఆసుపత్రి సిబ్బందితో సమావేశం


