హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విగ్రహం మరమ్మతులకు టీటీడీ చర్యలు

TPT: తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై టీటీడీ స్పందించింది. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది ముందుగానే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునే ప్రక్రియలో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది.