హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సహకార సంఘాలను బలోపేతం చేయాలి'

VZM: రైతులను ప్రగతి పథంలో నడిపించేందుకు సహకార సంఘాల బలోపేతం ఎంతో అవసరమని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. టీడీపీ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. విజయనగరం, కృష్ణా డీసీసీబీల పనితీరును ప్రస్తావించారు. సహకార బ్యాంకుల అభివృద్ధికి, రైతుల ఆర్థిక స్థితికి విడదీయరాని సంబంధం ఉందన్నారు.