హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చదువుతోనే సమాజ అభివృద్ధి'

SKLM: ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మందస వెలుగు పీవో పైడి కూర్మారావు అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం మందస మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రంగ వల్లుల ద్వారా అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.