MNCL: రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. మంగళవారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వహకులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
'పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'


