WGL: సోమవారం అసెంబ్లీ ఎదుట మహిళా ఉద్యోగులు ఉన్న సమయంలో BRS ఎమ్మెల్యేలు ప్రదర్శించిన తీరును నిరసిస్తూ నేడు మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా MLAలు, ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగులు ఉన్న అసెంబ్లీలో చొక్కాలు విప్పుకుని అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని వారు అన్నారు. పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి, కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
తెలంగాణ
BRS MLAలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు


