హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు ఈ-సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు

WNP: జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా MeeSeva/OSS కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ రేమన్న తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలను తనిఖీ చేసి, అనధికారిక కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.