హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రత్తిపాడు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కాకినాడ: ప్రత్తిపాడు విద్యుత్ ఉపకేంద్రం మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 9న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారని ఈఈ బి. వీరభద్రరావు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వ్యవసాయ బోర్లకు ఉదయం 3-8 గంటల వరకు, మధ్యాహ్నం 2-6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.