HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్‌లో మంగళవారం నిర్వహించిన మండలస్థాయి బాలబాలికల క్రీడా టోర్నమెంట్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఝాన్సీరాణి-రవీందర్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించి విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సెల్‌ఫోన్, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ
'క్రీడలతో శారీరక దృఢత్వం'


