KNR: కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం కలెక్టర్ చిత్రా మిశ్రా,అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (రెవెన్యూ) వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పరిశీలించి సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్


