హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

ASR: అరకులోయ మండలం పరిధిలోని కొర్రగుడ గ్రామంలో రెవెన్యూ శాఖ అధికారులు భూ రీసర్వే పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసుపుస్తకాలను అందజేశారు. పాసుపుస్తకాలతో తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.