PDPL: కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం పాలకుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా గుడిపల్లిలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. నూతనంగా ప్రారంభించిన పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు.
తెలంగాణ
SIR ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్


