హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడపిల్లల పట్ల సోదర భావంతో మెలగాలి

GDWL: అలంపూర్ మండలం లింగన్ వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా బాలల సంరక్షణ లీగల్ ఆఫీసర్ శివ, ICDS సూపర్ వైజర్ బాలమ్మ హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకుని చదవాలని, ఆడపిల్లల పట్ల సోదరభావంతో మెలగాలని సూచించారు.