హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైసెన్స్ సర్వేయర్ల ముందస్తు అరెస్టు

PDPL: ధర్మారం మండలానికి చెందిన లైసెన్స్ సర్వేయర్లు వేల్పుల తిరుపతి యాదవ్, సహా పలువురిని పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు సర్వేయర్లు పేర్కొన్నారు.