హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాతా మధు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూన్నాం'

ASF: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై, MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పెంచికల్పేట్ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. CM రేవంత్ రెడ్డి, MLC దండే విఠల్‌పై మాజీ MLA కోనప్ప వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరించారు.