SRD: బొల్లారం ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణపై సూచనలు చేశారు. వలస కార్మికుల వ్యక్తిగత వివరాలు, పూర్వ చరిత్రను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
పరిశ్రమల భద్రతపై డీసీపీ సమీక్ష


