హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటూరులో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

BPT: ఉప్పుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది. దీర్ఘకాలిక నొప్పులు, పక్షవాతం ఉపశమనానికి పెయిన్ కిల్లర్ల కంటే ఫిజియోథెరపీ వ్యాయామాలు ఎంతో మేలని డాక్టర్ వివరించారు. రోజువారీ జీవితంలో 30 నిమిషాల నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు.