హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో అనంతపురం జిల్లా నేతల సమావేశం

ATP: అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి భరత్ అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, కూటమి ప్రభుత్వం, పార్టీ బలోపేతంపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, జేసీ అశ్మిత్ రెడ్డి, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.