PLD: నరసరావుపేట తొలిసారిగా రవీంద్ర గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ హాస్పిటల్‌లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EUS) సేవలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ రవీంద్ర తెలిపారు. ప్యాంక్రియాస్, లివర్, గాల్‌బ్లాడర్‌లోని సమస్యలు, కణితులను గుర్తించడంతో పాటు బయాప్సీకి ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. 32 ఏళ్ల యువకుడికి కోతలు కుట్లు లేకుండానే EUS ద్వారా చీమును తొలగించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడులో తొలిసారిగా EUS సేవలు


