హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల స్థాయి అధికారులకు శిక్షణ

AKP: పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి అధికారులకు మంగళవారం నక్కపల్లిలో స్వర్ణాంధ్ర-2047 పై శిక్షణ తరగతులను నిర్వహించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పురోగతిపై రిసోర్స్ పర్సన్ పృథ్వీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.