NGKL: అమ్రాబాద్ మండలం తిర్మాలపూర్ గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవతను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి చిక్కుడు అనురాధ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికి శాల్వాతో ఘనంగా సన్మానించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు కాపాడాలని ఎల్లమ్మ దేవతను కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ
రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి


