PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం. శ్యామల తెలిపారు. ఆయన సెప్టెంబర్ 9న ఉదయం పార్వతీపురంలోని ప్రభుత్వ వసతి గృహాలను (హాస్టళ్లను) స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం 10వ తేదీన స్థానిక RDO కార్యాలయంలో జిల్లాలోని తహసీల్దార్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన


