హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితికి ముస్తాబవుతున్న నరసరావుపేట

PLD: నరసరావుపేట పట్టణంలో వినాయక చవితి వేడుకలకు సందడి మొదలయ్యాయి. పండుగకు మరికొద్ది రోజులు ఉండగానే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి పందిర్ల ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. నిర్వాహకులు పందిర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ.. విద్యుత్ దీపాలు, అలంకరణలు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.