హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 16వ రోజుకు హైకోర్టు బెంచ్ దీక్ష

KRNL: శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోరుతూ.. న్యాయవాదుల నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి న్యాయవాదులకు మద్దతు తెలిపారు. కర్నూలులోని సంస్థలను అమరావతికి తరలించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో దేవప్రసాద్, ప్రేమ్ కుమార్, సాయి ప్రదీప్, షేక్ అఫ్రోజ్ భాష, కమలేష్, సత్య సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.