కోనసీమ: రావులపాలెంలో ఉభయగోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: బొత్స


