MNCL: నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. వర్షంతో రహదారులు తడిసి, వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రస్తుతం పత్తి పంట సాగులో ఉండటంతో ఈ వర్షం పంటకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: నెన్నెలలో దంచికొడుతున్న భారీ వర్షం


