NZB: సిరికొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా చెట్లు నరికిన భుక్య రాములుపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సిరికొండ రేంజ్ అధికారి కే. నరసింగరావు ఆదేశాల మేరకు రావుట్ల సెక్షన్, రామచంద్రపల్లి బీట్‌లో తనిఖీలు నిర్వహించగా చెట్లు నరికినట్లు గుర్తించారు. అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు.
తెలంగాణ
రిజర్వ్ ఫారెస్ట్‌లో చెట్లు నరికిన వ్యక్తిపై కేసు


