NRPT: మాగనూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అలాగే శ్రీ ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ


