హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 12న జాతీయ లోక్‌ అదాలత్‌

VZM: సెప్టెంబర్ 12న జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు సివిల్‌ జడ్జి ఎ. కృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌లో వివిధ కేటగిరీలకు చెందిన కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులను స్నేహపూర్వకంగా, పరస్పర అంగీకారంతో, సత్వరంగా పరిష్కరించుకోవాలన్నారు. కక్షిదారులు సమయం, వ్యయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు.