HYD: సైబరాబాద్ పోలీస్ పరిధిలోని ట్రాన్స్‌జెండర్ వర్గాల పెద్దలు, నాయకులతో పోలీసులు కౌన్సెలింగ్ సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో గౌరవప్రదంగా, శాంతియుతంగా ప్రవర్తించాలని సూచించారు. డబ్బు కోసం ప్రజలు, దుకాణదారులను ఇబ్బంది పెట్టవద్దని, ఇతరులతో మర్యాదగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
'బహిరంగ ప్రదేశాల్లో మర్యాదగా ఉండాలి'


