హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిజియోథెరపీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

CTR: వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా అపోలో యూనివర్సిటీలో ఫిజియోథెరపీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు డా. ప్రతాప్ సి.రెడ్డి నాలెడ్జ్ సెంటర్ నుంచి మురకంబట్టు సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.