KMR: కేంద్రానికి చెందిన యూసుఫ్ భార్య పర్వీన్ బేగం అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ అవసరమైన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెంటనే స్పందించారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె చికిత్స కోసం ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. దీంతో పర్వీన్ బేగం కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రూ.3 లక్షల ఎల్వోసీ అందజేత


