హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెప్టెంబర్ 24లోగా నిమజ్జనం పూర్తి చేయాలి'

CTR: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. సెప్టెంబర్ 13లోగా సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 24లోగా నిమజ్జనం పూర్తి చేయాలని తెలిపారు. డీజేలు, అధిక శబ్దాలకు దూరంగా ఉండి పర్యావరణహిత విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.